Skip to content

Vidhata Talapuna Song Lyrics in Telugu – విధాత తలపున ప్రభవించినది

    Vidhata Talapuna Song Lyrics

    Vidhata Talapuna Prabhavinchinadi Song is a popular song from the movie Sirivennela (1986). Its lyrics are penned by Sri Sitarama Sastry. Get Vidhata Talapuna Song Lyrics in Telugu Pdf here.

    Vidhata Talapuna Song Lyrics in Telugu – విధాత తలపున ప్రభవించినది 

    విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం… ఓం…
    ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం… ఓం…
    కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసమ్…
    ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం…

    సరసస్వర సురఝారీగమనమౌ సామవేద సారమిది…
    నేపాడిన జీవన గీతం… ఈ గీతం…

    విరించినై విరచించితిని ఈ కవనమ్…
    విపంచినై వినిపించితిని ఈ గీతమ్…

    ప్రార్దిష వీణీయ పైన దినకర మయూఖ తంత్రులపైన…
    జాగ్రుత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన… (2)
    పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ…
    విస్వకావ్యమునకిది భాష్యముగా…

    విరించినై…

    జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం
    చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం… (2)
    అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా…
    సాగిన సృష్టి విలాసము నే..

    విరించినై…

    నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం… (2)
    సరసస్వరసురఝారీగమనమౌ సామవేద సారమిది…
    నేపాడిన జీవన గీతం… ఈ గీతం…

    స్పందించండి

    మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి